తిరుపతి వినాయక సాగర్ లో గురువారం 9వ రోజు జరుగుతున్న వినాయక నిమజ్జనాలను అధికారులతో కలిసి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పరిశీలించారు నిమజ్జన కమిటీ సభ్యులు కూడా ఇందులో పాల్గొని నిమజ్జనంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిమజ్జనానికి వస్తున్న వినాయక విగ్రహాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిమజ్జనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు నిమజ్జనంలో అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.