మన్యం ఆరాధ్య దేవత పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం ఉదయం 9 గంటల నుండి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది తమ మ్రొక్కులు తీర్చుకునేందుకు ఘటాలతో వందల సంఖ్యలో ఒక్కసారిగా ఆలయానికి భక్తులు చేరుకోవడంతో వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ పూర్తి వసతులు ఏర్పాటు చేసింది ఆదివారం కావడం భక్తుల అధికంగా ఉండడం కారణంగా ప్రత్యేక అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలీ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబు నాయుడు ఏర్పాటు చేశారు.