ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రజల హక్కు: అజీజ్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రజల హక్కు అని వర్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ అన్నారు. గత ప్రభుత్వంలో వేల కోట్లతో నిర్మించిన టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇవ్వకుండా ప్రజలను జగన్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మునిగిపోయే చోట జగన్ కాలనీలు