Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: బంగారుపాల్యం హైవే పాలమాకులపల్లి వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు పలువురికి గాయాలు

Puthalapattu, Chittoor | Aug 29, 2025
అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు తప్పిన ప్రమాదం బంగారు పాల్యం మండలంలోని పాలమాకులపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో బెంగుళూరు వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి డివిజన్ ఢీకొట్టింది. దీంతో 5 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి స్థానికులు గమనించి బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us