కాకినాడజిల్లా ఎర్రకోనేరు జాతీయ రహదారిపై ఉన్న కెనరా బ్యాంకులో బంగారం గోల్మాల్ జరిగిందంటూ ప్రజల ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బంగారం తాకట్టు పెట్టి సంవత్సరాల గడుస్తున్న తిరిగి మా బంగారం మాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వడం లేదంటూ ప్రజలు పేర్కొంటున్నారు. మా బంగారం ఇస్తారా ఇవ్వరా అంటూ పెద్ద ఎత్తున బ్యాంకు వద్ద టెంట్ వేసి ఆందోళన చేపట్టారు న్యాయం చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు