* ఎమ్మెల్యే కార్యాలయంలో పీజీ ఆర్ఎస్అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మేయర్ ఎస్ అముద చెప్పారు. శుక్రవారం లక్ష్మీ నగర్ కాలనీలోని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వారి కార్యాలయం ప్రజాదర్బార్ లో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను కమిషనర్ పి నరసింహ ప్రసాద్ పరిశీలించారు. సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. నాన్ ఫైనాన్షియల్ సమస్యలను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆర్థికపరమైన సమస్యలకు సంబం