కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 తో సామాన్య మధ్య తరగతి ప్రజల కు ఊరట దొరికిందని మనుబోలు టిడిపి నేతలు తెలిపారు. మనుబోలు నీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 7 ట్రాక్టర్లతో జిఎస్టి తగ్గింపు పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనుబోలు తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు మారం రెడ్డి రమణారెడ్డి , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి రాయపాటి కిరణ్, సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కలికి సుధీర్ రెడ్డి