మహమ్మద్ ప్రవక్త జన్మదినం శుక్రవారం కాకినాడ జిల్లాలో ముస్లింలు వైభవంగా జరుపుకున్నారు. కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు . గణపతి నవరాత్రి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ర్యాలీ జరగాలని పోలీసులు ముందస్తుగానే ఏర్పాట్లు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకునే సీట్లు పంచుకున్నారు.