తాడిపత్రిలో వినాయక చవితి నిమజ్జనం వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రతి ఒక్క కదలికలను పర్యవేక్షిస్తున్నారు.a