గురువారం రోజున జిల్లా కేంద్రంలో వెండి బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడంతో పోటీదారులు తమ ప్రచారంలో మునిగిపోయారు ఈనెల 24వ తేదీన పోలింగ్ ఉండగా అదే రోజు విజేతను ప్రకటిస్తామని ఎన్నికల అధికారి పేర్కొన్నారు దీంతో పోటీ చేస్తున్న రంగు శ్రీనివాస్ కట్ట సదానందములు తమ ప్రచారాలు కొనసాగిస్తున్నారు