కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో 11వ వార్డులో తాగునీటి సమస్య డ్రైనేజీ సంవత్సరం ఉండడంతో వెంటనే నాయకులు పర్యటించి అక్కడ సమస్యలను తీరుస్తామని ఆదివారం తెలిపారు. ప్రజలు ఎంత మంది అధికారులు చెప్పిన పట్టించుకోవడంలేదని ఎట్టకేలకు ఎమ్మెల్యే శ్యాంబాబు ఆదేశాలతో వార్డులో తాగునీటి సమస్య మరియు డ్రైనేజీ సమస్యలు తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.