జూలూరుపాడు కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో పారిశుధ్యం పనులు సిపిఎం పార్టీ బృందం పర్యటన కొమ్ముగూడెంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ అన్నారు సిపిఎం పార్టీ బృందం గ్రామంలోని సమస్యలపై అధ్యయనం ప్రారంభించగా గ్రామంలో పారిశుధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని కనీసం నెలల తరబడి వర్షాలు కురుస్తున్న శానిటేషన్ మురికి నీళ్లు ఎక్కడ ఉన్నాయి వీధిలైట్లు వెలగట్లేదని ఆయన అన్నారు ఇప్పటికీ డ్రైనేజీ వాటర్ ఇళ్ళ ముందు కాలువ వల్లభారత ఉన్నాయని గ్రామపంచాయతీ అధికారులు స్పందించి తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని ఆయన అన్నారు.