జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం కొత్తకోటపాడులో దయాలే కేసులు నాలుగు నవోదయ అని పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరావు బుధవారం సోమవారం రాత్రి తెలిపారు గ్రామంలో ఉన్న జనాభా కు వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలిపారు నీటి వనరులు క్లోరినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారని వెల్లడించారు వినాయక చవితి ప్రసాదం ద్వారా ఫుడ్ పాయిజన్ ద్వారా వ్యాప్తి చెంది ఉండవచ్చునని అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.