ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామంలో శుక్రవారం నూతన అగ్రికల్చర్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులైన వెంకటేష్ చేతులమీదుగా ప్రారంభించారు. ఇక గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే అన్ని కూరగాయలు కొనుగోలు చేసేటట్టుగా చేస్తామన్నారు.