ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వైసిపి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన నంద్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలో అనేక అవకతవకలు జరుగుతున్నా యి ఆరోపించారు. ఎస్పీని కలిసి బుడ్డా పై కంప్లైంట్ ఇస్తున్నట్లు తెలుపారు