Download Now Banner

This browser does not support the video element.

మనోహరాబాద్: పెరిగిన హల్దీవాగు ఉద్ధృతి, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

Manoharabad, Medak | Aug 27, 2025
పెరిగిన హల్దీవాగు ఉద్ధృతి, నిలిచిపోయిన రాకపోకలు మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం సాయంత్రం హల్దీవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో తూప్రాన్-కిష్టాపూర్ కెనాల్ పై భారీగా వరద నీరు వెళ్తాంది. దీంతో కిష్టాపూర్, వెంకటాయపల్లి, నర్సంపల్లి గ్రామాలతో పాటు, సిద్దిపేటలోని బేగంపేట, ఆబోతుపల్లి వద్ద ప్రవాహం పెరిగి గుండ్రెడ్డిపల్లి, గౌడిగూడెం, మల్కాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us