బైకులు వెనుక నుండి కొట్టిన కారు వ్యక్తికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు మెదక్ జిల్లా నార్సింగ్ మండల శివారులోని జాతీయ రహదారి 44 వడ్డెర కాలనీ వద్ద మంగళవారం ఉదయం భారీ వర్షానికి రోడ్డుపై నీరు ప్రవహించడంతో నీటి చూసిన ద్విచక్ర వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుండి వస్తున్న కారు ఢీకొట్టడంతో బైక్ పైన ఉన్న వ్యక్తిపై తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్ లో రామయంపేట తరలించారు, గత అర్ధరాత్రి నుండి కూస్తున్న భారీ వర్షాలకు జాతీయ రహదారిపై నీటి ఉద్ధృతి ఉద్ధృతంగా ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు నీళ్ల ప్రవాహం తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నారు