ది ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ రూరల్ అధ్యక్షుడు కర్రి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మరియు అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా సర్ జాకస్ లూయిస్ మండే డ్యాగురే చిత్రపటానికి నివాళులర్పించారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మరియు అసోసియేషన్ పదవ వార్షికోత్సవాలు పురస్కరించుకుని కేకు కట్ చేసి వేడుకలు జరిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యొక్క సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి తమ అసోసియేషన్ గత పది సం