నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు నాగరాజు తమ్ముడు సురేష్ పై గురువారం రాత్రి అయిలూరు గ్రామం వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసేట్లు బాధితుడు తెలిపారు. స్థానికులు కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు అన్నారు. గాయపడిన వ్యక్తిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు