IFS అధికారి శ్రీనివాసులు రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తన భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉందని ఆయన ఆదివారం ఆరోపించారు. అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ లు మీడియా ముందు పెట్టారు. వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. కావాలనే తనపై దాడికి పాల్పడుతున్నారని ఆయన మధ్యాహ్నం 12 గంటలకి ఆరోపించారు.