నేపాల్ లో చిక్కుకున్న పలువురు తెలుగువారు కాసేపటి క్రితం రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు వారి ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానంలో రావడానికి మంత్రి లోకేష్ కృషి చేశారని ఎయిర్పోర్ట్ బయట వారికి షాప్ చైర్మన్ రవి నాయుడు రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తదితరులు స్వాగతం పలికారు ప్రయాణికులలో నెల్లూరు అనంతపురం నంద్యాల ఉమ్మడి కడప జిల్లాలకు చెందిన వారు ఉన్నారు.