నెల్లూరు: బైకుల దొంగ అరెస్ట్ 64 కేసులు ఉన్న దొంగను రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు చెందిన కోర్త సంతోశ్ (43) ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడు. రేణిగుంట, చంద్రగిరి, అలిపిరి, తిరుచానూరు, భాకరాపేట, నెల్లూరు రూరల్ పరిధిలో బైకులు అపహరించాడు. అతడిని రేణిగుంట విన్సారి సర్కిల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రూ.5.70 లక్షల విలు