Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 30, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంచం నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా సత్యనారాయణ రావు నేతృత్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడిని శనివారం మధ్యాహ్నం 2:40 గంటలకు కాలేశ్వరం గోదారి తీరంలో నిమజ్జనాన్ని చేశారు గత మూడు రోజులపాటు విశేషంగా గణనాథుడికి పూజలు నిర్వహించి మూడో రోజు అనంతరం నాలుగవ రోజు నిమజ్జనాన్ని గావించారు.