నేత్రదానం చేయండి – వెలుగులు నింపండి : ఈగల్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ తెలిపారు.కర్నూలు పట్టణంలోని బుధవారపేటలో సుశీల నేత్రాలయ & మెటర్నిటీ హాస్పిటల్‌ను ఈగల్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ (IGP-EAGLE) గారు ఆదివారం సందర్శించారు.నేత్రదానం కరపత్రాల విడుదల ఈ సందర్భంగా నేత్రదానం అవసరాన్ని తెలియజేస్తూ ప్రచురించిన కరపత్రాలు, ప్రతిజ్ఞా ఫారములను శ్రీ రవికృష్ణ ఐపీఎస్ గారు ఆవిష్కరించారు."మన మరణాంతరం ఇచ్చే గొప్ప కానుక నేత్రదానం. కేవలం భారత్‌లో ప్రతి ఏడాది 30 వేల నేత్రదానాలు మాత్రమే జరుగుతున్నాయి. కానీ అవసరం లక్ష నేత్రదానాలు. అందుకే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని, దృష్టిలేని