Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: ఈనెల 10వ తేదీన సంగారెడ్డిలో జిల్లా స్థాయి టిఎల్ఎం మేళా

Sangareddy, Sangareddy | Sep 8, 2025
సంగారెడ్డి జిల్లాలోని ఈనెల 10న జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన టీఎల్ఎం ప్రదర్శనలు జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ మేళా జిల్లా కేంద్రంలోని రావుస్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us