దేవనకొండ మండల పరిధిలో బుధవారం పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ యువకుడి మృతి. జిల్లడ బుడకల గ్రామానికి చెందిన యువకుడు ముని ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ బుధవారం మృతి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు