వీధి కుక్కల సంరక్షణకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్పొరేషన్ తో మాట్లాడి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు హామీ ఇచ్చారు. బుధవారం గాంధీనగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో బిజెపి నాయకురాలు గోడి సత్యవతి వెంకట ఆధ్వర్యంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు ఈ అంశంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.