వినాయక నిమజ్జనం సందర్భంగా పాతబస్తీలోని పలు సమస్య సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసులు భారీగా బందోబస్తు పెంచి మొహకరించారు. ఈ సందర్భంగా పోలీసులు పాతబస్తీలోని చార్మినార్ వద్ద బాంబు స్క్వాడ్,డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. పాతబస్తీలో పోలీసులు భారీగా మహోకరించారు. ఈరోజు వీఐపీలు వస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాటు చేశారు.