అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా టిట్కో భవనాలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పాత్రునివలస పరిధిలో నిర్మించిన టిడ్ట్కో ఇల్లు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయి. గడిచిన కొన్ని నెలలుగా ఇదే ప్రాంతంలో గంజాయి స్మగ్లింగ్, దొంగతనాలు, వేదికగా పాడుబడ్డ భవనాలును గుర్తుతెలియని వ్యక్తులు ఉపయోగించుకున్నట్లు పోలీసులు రికార్డులు నమోదయింది. ప్రస్తుతం పాడుబడ్డ భవనాల్లోనే గుర్తులేని వ్యక్తులు ఉపయోగించినట్లుఉండడంతో ఆ భవనాల్లోనే గత కొంతకాలంగా కొంతమంది రౌడీలు, గంజాయి పీల్చే వ్యక్తులు ఈ పరిసర ప్రాంతాల్లోనే నిలయాలుగా మార్చుకున్నారు. వీటిపై ఇప్పటికే పోలీసులు నిగా పెట్టి ఉన్నారు.