కొండాపురం గ్రామం వద్ద తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతరెడ్డి పెద్దారెడ్డి వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు. శనివారం ఉదయం 9 గంటల ఐదు నిమిషాల సమయంలో తాడిపత్రికి వెళుతున్న నేపథ్యంలో భాగంగా పోలీసులు విస్తృతంగా వాహనాలు తనకి కార్యక్రమం నిర్వహించారు. కోర్టు ఇచ్చిన ఐదు వాహనాలు మాత్రం తోనే తాడపత్రి కి వెళ్తున్నాం అన్నారు.