మహబూబాబాద్ జిల్లా గౌరవ SP Of Police సుధీర్ రాంనాధ్ కేకన్ (IPS) గారిని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న అక్రమ గుట్కా,గాంజా,అక్రమ ఇసుక,బియ్యం రవాణా వంటి, అవినీతి, అక్రమ వ్యాపారాలను నిరోధించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం అందచేసిన మాజీ మంత్రి , శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు