Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల గొల్లపల్లి రాంరెడ్డి అంత్యక్రియలో పాల్గొన్న బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్

Tandur, Vikarabad | Sep 8, 2025
మర్పల్లి మండలం కొత్తలాపూర్ గ్రామం బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి నరసింహారెడ్డి తండ్రి గొల్లపల్లి రాంరెడ్డి మరియు బిల్కల్ గ్రామము చెందిన ఎంపీ ఓ నాగరాజు మాతృమూర్తి చంద్రమ్మ మరణించడంతో బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us