జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచడమే తమ ధ్యేయం అని నెల్లూరు జిల్లా SP కృష్ణ కాంత్ తెలిపారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై PD యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా PD చట్టం ప్రయోగిస్తున్నట్లు వివరించారు. రౌడీ షీటర్ షేక్ తన్వీర్పై PD యాక్ట్ ప్రయోగించినట్లు వెల్లడించారు.