హుకుంపేట మండలం బారాపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న మూడు పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తక్షణమే అధికారులు స్పందించి నూతన భవనాలు మంజూరుకి నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా పంచాయతీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.గత కొన్నేళ్లుగా ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షాకాలంలో పిల్లల్ని పాఠశాలకు పంపించాలంటే చాలా భయంతో పంపించాల్సి వస్తుందని ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి నూతన భవనాలకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా పంచాయతీ వాసులు డిమాండ్ చేస్తున్నారు