తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో లిక్కర్ స్కేల్లో ఎంపీ మిధున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే. ఈరోజు మంగళవారం మధ్యాహ్నం నేటితో రిమాండ్ మీడియాతో పోలీసులు ఏసీబీ కోర్టుకు తరలించారు. భారీ పోలీసులు బందోబస్తు మధ్య మిథున్ రెడ్డిని విజయవాడ ఎసిబి కోటి తరలించడం జరిగింది.