Download Now Banner

This browser does not support the video element.

మాజీ సీఎం జగన్ రూ.10.50 లక్షల కోట్లు అప్పు చేశారు: వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

Vinukonda, Palnadu | Jul 7, 2025
పల్నాడు జిల్లా వినుకొండ పట్నంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో మాజీ సీఎం జగన్ 10 లక్షల 50 వేల కోట్ల అప్పు చేశారని పేర్కొన్నారు. ఆ చేసిన అప్పులకే ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నామంటూ పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలు కాలంలో ఒక్క టీచరు ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. ప్రజల్ని మోసం చేశారంటూ తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us