ఘట్కేసర్ ప్రజల 18 ఏళ్ల కళ ఎట్టకేలకు నెరవేరింది. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వైద్య యాదవ్ కృషితో రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. స్థానికులు స్వచ్ఛందంగా ఇల్లు, దుకాణాల భాగాలను కూల్చి సహకరించారు. ఇవిస్తరంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి, పట్టణానికి కొత్త రూపురేఖలు వస్తాయని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.