అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో నల్లారి సోదరుల జన్మదిన వేడుకలను టిడిపి శ్రేణులు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. నల్లారి సోదరులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన తనయుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ల జన్మదినం సందర్భంగా కలికిరిలో పలుచోట్ల కేకులు కోసి వేడుకలు ఘనంగా నిర్వహించారు