నంద్యాల జిల్లా నందికొట్కూరు గుత్తి పామిడి మండలాల్లో ఏర్పాటు చేయబోతున్న సోలార్ ప్రాజెక్టు భూసేకరణ నేపథ్యంలో భూసేకరణ పరిశీలించేందుకు వెళ్లిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పై తీవ్ర పదజాలంతో దుర్భాషతో దూషించిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం క్షమాపణ చెప్పాలని సిపిఎం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని పటేల్ సెంటర్లో నిరసన చేపట్టారు అనంతరం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు, అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి రమేష్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే పదవి