డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో శుక్రవారం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో నాయకులకు ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం జనసేన నేత కిరణ్ రాయల ఆధ్వర్యంలో అంకాలమ్మ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న మహిళలు అలాగే దేవాలయానికి వచ్చిన మహిళలకు చీరలు పసుపు కుంకుమ ఇచ్చి వారితో పాటు సహా పంపి భోజనం చేశారు.