బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ఆర్థికంగా చేయూతనివ్వడం జరుగుతుందని బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ రెడ్డి అనంత కుమారి మాజీ శాసనమండలి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులు అన్నారు శనివారం కాకినాడలోని వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఓటమి ప్రభుత్వంలో బీసీలకు అందుతున్న పథకాలను వారి వివరించారు