కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శనివారం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. పట్టణంలోని పురవీధుల గుండా శోబయాత్ర కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్లను టేక్రియాల్ చెరువు వద్ద నిమజ్జనం చేయనున్నారు.