జిల్లా భరత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఈరోజు మార్కండేయ దేవాలయం లో నూతన భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్ ఎంపిక కావడం పట్ల భారత్ సురక్ష సమిత్ నాయకులూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మ్యాదరి అశోక్ నీ శాలువాలతో సత్కరించారు. అలాగే పద్మశాలి సంఘం నూతన అద్యక్షులు GR గంగాధర్ ,ప్రధాన కార్యదర్శి గదాసు రాజేందర్ ని కూడా సన్మానించారు.. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు ACS రాజు ,జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లి కషినాధం ,మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి ,చిట్ల గంగాధర్ , జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ ,నరెందుల శ్రీనివాస్,ఎడమల వెంకన్న ,వేముల దేవరజం ,బండారి మల