Download Now Banner

This browser does not support the video element.

కొడిమ్యాల: పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బిల్లులు, డీఏలు మంజూరు చేయాలి: మండల కేంద్రంలో టీఆర్టీఎఫ్ నాయకుల డిమాండ్

Kodimial, Jagtial | Sep 19, 2024
సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బిల్లులు డిఏలు మంజూరు చేయాలని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నాయకులు గురువారం సాయంత్రం ఐదు గంటలకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లాల నాయకులు మండల అధ్యక్ష కార్యదర్శులు చిన్నయ్య,సురేష్,ప్రభాకర్ రావు,రమేష్ లు పాల్గోని టీఆర్టీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us