సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచ దినోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో మండల కార్యశాల సమావేశం నిర్వహించారు. మండలంలోని బిజెపి నాయకులు బూత్అధ్యక్షులు కార్యకర్తలు ఈ సమావేశం లో పాల్గొని జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి సేవా పక్షం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం నరేంద్ర మోడీ జన్మదిన సేవా కార్యక్రమాలపై కార్యకర్తలకు దశ దిశ నిర్దేశిం