కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు నేడు బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని పేట మాదారం గ్రామానికి చెందిన వీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల వినాయక రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా పరిగి పట్టణంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐకమత్యంగా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాల అన్నారు. వినాయక్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్