నల్లగొండ జిల్లా నార్కట్పల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను పెంచాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేశారు. ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. కుక్క కాటుకు గురైన వారికి రెడ్డిస్ వ్యాధి సోకకుండా యాంటీ రెడ్డి వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ సహకారంతో కుక్కలకు ఫెర్టిలైజేషన్ చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.