Download Now Banner

This browser does not support the video element.

నల్లచెరువు మండలంలోని దేవి రెడ్డి పల్లి సమీపంలో టమోటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా

Kadiri, Sri Sathyasai | Aug 22, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల పరిధిలోని దేవి రెడ్డి పల్లి సమీపంలో శుక్రవారం టమోటా లోడుతో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us