మన ప్రాంత ప్రయోజనాలకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ త్వరలో సాకారం కానుందని, పట్టుపడితే విడవం.. నీళ్లు వచ్చేదాకా ఊరుకోమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్పష్టం చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి పరిగి పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు.ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని తెలిపారు. పరిగి, వికారాబాద్ నియోజక వర్గాల