నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది రెండు రోజుల నుంచి వాతావరణం మేఘవర్తమై వర్షం పడుతూనే ఉంది దీంతో గురువారం సాయంత్రం కూర్చున్న వర్షానికి పట్టణంలోని మారుతి నగర్ హాజీ నగర్ ప్రధాన రహదారులపై మొక్కలతో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి, వాహనదారుడు పిల్లలు వృద్దులు మహిళలు సిరి వ్యాపార తీవ్ర ఇబ్బందులు పడ్డారు, హాజీ నగర్ మారుతి నగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.